అమ్మాయిలకు మొదటి రజస్వలకాగానే
"పవిత్రంగా భావించి " పండుగలా జరుపుతారు...
అదే రెండోసారి పీరియడ్ రాగానే ,,,,
"అపవిత్రంగా భావించి" పండుగలకుదూరం చేస్తారు...
ఇది అపవిత్రత కాదు ........
ఒక ఆడపిల్ల ఉనికి......
ఒక స్త్రీ అస్తిత్వం .....
మనలోనే అమ్మతనం.....
✍️ కీర్తి సురేష్....🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి